బ్లాగ్ స్పాట్ లో బ్లాగులు చూడటం నాకు అలవాటు. తద్వారా కొన్ని సంగతులు తెలుసు కున్నానని నా అభిప్రాయం. అప్పుడప్పుడు అనామకుడిగా వాఖ్యలు చెయ్యడం లాంటివి చేసేవాడిని. ఇక్కడ నా స్వంత కవితలు రాసి మీ సూచనలు, సలహాలు పొందాలని నా అలోచన. అప్పుడప్పుడు వివిధ చర్చలలో పాల్గొంటూంటాను. ఈ కొత్త ప్రయాణం ఎందరో స్నేహితులని పరిచయం చేస్తుందని, ఎన్నో సంగతులను నేర్పుతుందని ఆశిస్తున్నాను.